Posts

Showing posts from July, 2020

Punyabhoomi Song Lyrics Major Chandrakanth(1993)

Punyabhoomi Song Lyrics Major Chandrakanth(1993) పుణ్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి పున్య భూమి నా దేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపుర్న నా దేశం సదా స్మరామి మహా మహుల కన్న తల్లి నా దేశం మహొజ్యలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం ||పుణ్య భూమి|| అడిగో చత్రపతి, ద్వజమెత్తిన ప్రజాపతి మతొన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే మానవతుల మాంగల్యం మంట కలుస్తంతే ఆ క్షుద్ర రాజకీయానికి రుద్రనెత్రుడై లేచి మాతృ భూమి నుడితి పై నెత్తుతి తిలకం దిద్దిన మహా వీరుడు, సార్వభౌముడు అడిగొ అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ అది వీర పాండ్య వంశాంకుర సిమ్హ గర్జన ||2|| ఒరేయ్ ఎందుకు కత్తలిరా సిష్టు, నారు పొసావా నీరు పెట్టావ, కోత కోసావా, కుప్ప నూడ్చావా ఒరేయ్ తెల్ల కుక్క కస్ట జీవుల ముస్టి నెత్తుకొని తిని బతికె నీకు సిష్టు ఎందుకు కట్టాలిరా అని పెల పెల సంకెళ్ళు తెంచి, స్వరాజ్య పొరాటమెంచి వురికొయ్యల వుగ్గు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనె ఒరిగాడు || పుణ్య భూమి || అదిగదిగో అదిగదిగో ఆకశం బల్లున తెల్లరే వస్తున్నడదిగొ మన అగ్గి పిడుగు అల్లురి, అగ్గి పిడుగు